అశోక వనంలో హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:.
ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా-
పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే-
హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ-
ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్
ఆదర్శ దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

No comments:
Post a Comment